Homeహైదరాబాద్latest NewsIPL : శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా

IPL : శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా

స్లో ఓవర్ రేటు కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు BCCI జరిమానా విధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో రూ.12 లక్షలు జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో నరైన్ సెంచరీతో చెలరేగినా…బట్లర్ వీరోచితంగా పోరాడి రాజస్థాన్‌ను గెలిపించాడు. 224 పరుగుల లక్ష్యాన్ని ఇన్నింగ్స్ ఆఖరి బంతికి RR గెలిచింది.

Recent

- Advertisment -spot_img