Homeహైదరాబాద్latest NewsIPL: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. ఇరు జట్లు ప్లేయింగ్ XI ఇదే..!

IPL: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. ఇరు జట్లు ప్లేయింగ్ XI ఇదే..!

IPLలో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.

జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, KL రాహుల్(w), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), జోస్ బట్లర్(w), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ.

Recent

- Advertisment -spot_img