IPL : ఐపీఎల్-2025 షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 23 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. మే 25వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్(IPL) ఫైనల్ మ్యాచ్ జరగనుంది అని తెలిపారు. ఐపీఎల్-2025 పూర్తిస్థాయి షెడ్యూల్‌ను మరికొద్ది రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.