Homeహైదరాబాద్latest Newsఐపీఎల్‌ మెగా వేలం.. కళ్లన్నీ రిషబ్‌ పంత్‌పైనే..!

ఐపీఎల్‌ మెగా వేలం.. కళ్లన్నీ రిషబ్‌ పంత్‌పైనే..!

ఐపీఎల్‌ మెగా వేలంలో అందరికన్నా ఆసక్తిరేపుతున్న ఆటగాడు రిషబ్‌ పంత్‌. ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడి వేలానికి వచ్చిన అతడి కోసం గట్టి పోటీ ఉంటుందనడంలో సందేహం లేదు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కానుంది. పంత్ తిరిగి ఢిల్లీకి వెళ్లడానికి సుముఖంగా లేకపోవడంతో అతడి కోసం ఆ ఫ్రాంఛైజీ ఆర్‌టీఎం కార్డును ప్రయోగించే అవకాశం లేదు. రూ.25 కోట్లు అందుకున్న భారత తొలి ఆటగాడిగా అతడు నిలుస్తాడనే అంచనాలున్నాయి.

Recent

- Advertisment -spot_img