iQOO నుంచి ఇటీవల కీలక ప్రకటన వచ్చింది. iQOO Z10 5G స్మార్ట్‌ఫోన్‌ను ఏకంగా 7300mAh బ్యాటరీతో లాంచ్ చేస్తామని వెల్లడించింది. 7300mAh బ్యాటరీతో, సూపర్‌స్లిమ్ బాడీతో దేశంలోనే ఇదే మొదటి ఫోన్ అని కంపెనీ పేర్కొంది. iQOO Z10 దేశంలో గ్లేసియర్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లో వస్తుందని కంపెనీ వెల్లడించింది. ఏప్రిల్ 11వ తేదీన భారత్ మార్కెట్‌లో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.