Homeహైదరాబాద్latest NewsIRCTC యాప్, వెబ్‌సైట్ క్రాష్.. రైల్వే ప్రయాణికులకు మొదలైన తిప్పలు..!

IRCTC యాప్, వెబ్‌సైట్ క్రాష్.. రైల్వే ప్రయాణికులకు మొదలైన తిప్పలు..!

IRCTC వెబ్‌సైట్, మొబైల్ యాప్ క్రాష్ అయ్యాయి. దీంతో టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఈ సమస్య నెలకొంది. ‘మెయింటెన్స్’ కారణంగానే ఈ సమస్య తలెత్తినట్టు పాపప్ మెసేజ్ వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. IRCTC తన సాంకేతిక బృందం సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తుందని తెలిపింది. ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే యొక్క డిజిటల్ ప్లాట్‌ఫారమ్, టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి అనేక మార్గాలను అందిస్తుంది.

Recent

- Advertisment -spot_img