మహా కుంభమేళాను పురస్కరించుకుని IRCTC సరికొత్త టూర్ ప్యాకేజీకి శ్రీకారం చుట్టింది. కుంభమేళాను వీక్షించటంతో పాటు పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేలా ‘మహా కుంభ్ పుణ్య క్షేత్ర యాత్ర – 2025 ’ పేరుతో ఏడు రాత్రులు, 8 పగళ్లు సాగేలా టూర్ ప్యాకేజీకి శ్రీకారం చుట్టింది. 92814 95860, 92814 95848, 89773 14121కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.