Homeహైదరాబాద్latest NewsIRCTC: సమ్మర్‌లో ఊటీ వెళ్లే వారికి ప్రత్యేక టూర్ ప్యాకేజీ

IRCTC: సమ్మర్‌లో ఊటీ వెళ్లే వారికి ప్రత్యేక టూర్ ప్యాకేజీ

వేసవి సెలవుల్లో చాలా మంది చల్లని ప్రాంతానికి వెళ్లి సేదతీరాలని భావిస్తారు. అయితే అలాంటి వారికి ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్ తీసుకొచ్చింది. అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ పేరిట ఐఆర్‌సీటీసీ టూర్ ఓ ప్యాకేజీని అందిస్తోంది. ఏప్రిల్ 9 నుంచి మే 28 వరకు రూ.13 వేల నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు సాగుతుంది.

Recent

- Advertisment -spot_img