IREW vs INDW: స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ లో వెస్టిండీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళా జట్టు మరో మ్యాచ్ కు సిద్ధమైంది. ఐర్లాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శుక్రవారం భారత్ తొలి మ్యాచ్ ఆడుతుంది. అయితే భారత మహిళల జట్టుతో తొలి వన్డే మ్యాచ్‌లో ఐర్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 238/7 పరుగులు చేసింది. భారత్‌కు 239 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గాబీ లూయిస్ 92, లే పాల్ 59 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2 వికెట్లు.. తితా సాధు, దీప్తి శర్మ, సయాలి తలో వికెట్ పడగొట్టారు.
ALSO READ
Sankranti Holidays: స్కూళ్లకు సెలవులు షురూ.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి