Homeజిల్లా వార్తలుచెరువులు నింపటానికి నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు

చెరువులు నింపటానికి నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలోని చింతలచెరువు, కొండచెరువు నింపుటకు ఎగువ మానేరు కుడికాలువ ద్వారా మల్లారెడ్డిపేటలో చెరువు నుండి ఇరిగేషన్ పై అధికారుల ఆదేశాల మేరకు ముస్తాబాద్ మండలంలోని పలు చెరువులను నింపటానికి ఇరిగేషన్ ఇన్స్పెక్టర్ రాజు సిబ్బందితో కలిసి నీటిని విడుదల చేశారు చెరువులను నింపడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img