Homeహైదరాబాద్latest Newsఅల్లు అర్జున్‌కు అరెస్ట్ కూడా లాభమేనా?

అల్లు అర్జున్‌కు అరెస్ట్ కూడా లాభమేనా?

అల్లు అర్జున్ అరెస్ట్.. జైలు కెళ్లడం.. రాత్రి కోర్టు బెయిన్ మంజూరు చేయడం చకచక జరిగిపోయాయి. అయితే బన్నీ అరెస్ట్ కూడా ఆయనకు కలిసి వస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. బన్నీ అరెస్ట్ సమయంలో ఆయన వేసుకున్న హుడ్డీని పరిశీలిస్తే దానిపై పుష్ప సినిమాలోని ఫ్లవర్ డైలాగ్ రాసి ఉంది. ఇది చూసిన వారంతా ఇలా కూడా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారంటూ మాట్లాడుకుంటున్నారు. కొందరు కుట్రతోనే తమ అభిమాన హీరోని అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img