Homeహైదరాబాద్latest Newsఫ్రీ బస్సు పథకంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..తీసేస్తున్నారా?

ఫ్రీ బస్సు పథకంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..తీసేస్తున్నారా?

ఈ రోజు సచివాలయంలో తెలంగాణ ఆర్టీసీపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఆర్టీసీలో కొత్త బస్సులు, ఉద్యోగుల జీతాలు, ఆర్టీసీలో నెలకొన్న సమస్యలను సీఎంకు వివరించనున్నారు. ఫ్రీ బస్సు పథకంపై ఆరంభం నుంచే ప్రతిపక్షాల విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ పథకంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img