Homeహైదరాబాద్latest Newsబీఆర్‌ఎస్ కు కాంగ్రెస్ సపోర్ట్?

బీఆర్‌ఎస్ కు కాంగ్రెస్ సపోర్ట్?

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 5 నెలలకే పార్లమెంట్ ఎన్నికల రూపంలో కాంగ్రెస్ పార్టీకి మరో సవాల్ ఎదురైంది. రాష్ట్రంలో ఎలాగోలా నెగ్గినా..ప్రస్తుత ఎన్నికలు దేశాధికారానికి సంబంధించినవం కావడంతో ఆచితూచి వ్యవహరించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక హిందూ ఓట్లను బీజేపీకి పడకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్ కు సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఓట్లను చీల్చి ఫలితాలను తారుమారు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో మోదీ క్రేజ్ పెరిగింది. ప్రపంచ దేశాల్లో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ఎలాగైనా బీజేపీ గెలవకుండా ఉండేందుకు కొన్ని స్థానాల్లో నామమాత్రపు అభ్యర్థులను బరిలోకి దింపిందనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img