- మటన్ బ్రెయిన్ తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది.
- ఇమ్యూనిటీ బలంగా ఉంటే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు త్వరగా ఎటాక్ కాకుండా ఉంటాయి.
- థైరాయిడ్తో బాధ పడేవారు కూడా మేక మెదడును తినవచ్చు.
- మటన్ బ్రెయిన్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
- మటన్ బ్రెయిన్ కండరాల ఆరోగ్యాన్ని పెంచి, గాయాలను త్వరగా నయం చేస్తుంది.