Homeహైదరాబాద్latest Newsఒక్కసారిగా మద్యం మానేయడం ప్రమాదమే.. ఎందుకంటే..?

ఒక్కసారిగా మద్యం మానేయడం ప్రమాదమే.. ఎందుకంటే..?

మద్యం తాగడం ప్రమాదకరమని తెలిసినా, చాలా మంది దానికి బానిసలయ్యారు. ఒకసారి అది అలవాటుగా మారితే, దానిని మానేయడం చాలా కష్టం. అయితే, కొంతమందికి తాగడం మానేసినప్పుడు మానసిక ఆందోళన, ఉద్రిక్తత మరియు అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరచుగా మద్యం తాగే వ్యక్తి అకస్మాత్తుగా తాగడం మానేస్తే అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతారని ఇటీవలి నివేదిక పేర్కొంది. కాబట్టి, ఈ అలవాటును క్రమంగా మానేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img