పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ డ్రగ్స్ పై ఒక వీడియో చేసారు. ప్రతి ఒకరు డ్రగ్స్ వాడకూడదు అని ప్రభాస్ సందేశం ఇచ్చారు. ఈ వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ.. లైఫ్ లో మనకి బోలెడన్ని ఎంజాయ్ మెంట్స్ ఉన్నాయి.. కావాల్సినంత ఎంటెర్టైమెంట్ ఉంది మనలని ప్రేమించే మనుషులు మనకోసం బ్రతికే మనవాళ్లు మనకి ఉన్నపుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. Say No to drugs అంటూ ప్రభాస్ వీడియో విడుదల చేసారు.