Homeహైదరాబాద్latest Newsఅసెంబ్లీలో జగన్ సీటు అక్కడా..? ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు అన్న..!

అసెంబ్లీలో జగన్ సీటు అక్కడా..? ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు అన్న..!

ఏపీలో నూతన అసెంబ్లీ కొలువుతీరనుంది. ఎన్నికల్లో కూటమి 164 స్థానాల్లో విజయం సాధించగా.. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. అయితే జగన్ అసెంబ్లీకి వస్తారా.. వస్తే సీటు ఎక్కడ కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సభలో ట్రెజరీ బెంచ్‌లకు ఎదురుగా ప్రతిపక్ష నేత..ఆయన పార్టీ సభ్యులకు సీట్లు కేటాయించటం ఆనవాయితీ. ప్రతిపక్ష హోదా దక్కకపోవటంతో జగన్ సీటు సాధారణ ఎమ్మెల్యే తరహాలోనే ఉంటుందని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img