Homeహైదరాబాద్latest Newsరష్మిక, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం జరిగిందా..?

రష్మిక, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం జరిగిందా..?

రౌడ్ట్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాల్లో నటించారు. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే రష్మిక, విజయ్ కలిసి మాల్దీవులు వెళ్లడం, కలిసి విదేశాల్లో తిరగడం.. పండుగ రోజుల్లో విజయ ఇంట్లో రష్మిక ఉండటం ఇలా చూస్తే వీరిద్దరూ కచ్చింతగా కచ్చితంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. దాంతో వీరిద్దరి పెళ్లిపై పుకార్లు వచ్చాయి. ఇదిలా ఉంటే రష్మిక, విజయ్ దేవరకొండ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని, మరో 6 నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img