Homeహైదరాబాద్latest Newsప్రభాస్ ఆ పార్టీకి సపోర్ట్?

ప్రభాస్ ఆ పార్టీకి సపోర్ట్?

ఏపీలో జనసేన పార్టీకి అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ తో పాటు చిరంజీవి తమ మద్దతు ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని వారు కోరుకున్నారు. కూటమి గెలుపుకు అండగా నిలబడ్డారు. ఇదే తరుణంలో టాలీవుడ్ స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫ్యాన్స్ ప్రభాస్, పవన్ ఫోటోలు, ఫ్లెక్సీలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాగా పలు మీటింగుల్లో పవన్ కల్యాణ్ ప్రభాస్ గురించి మాట్లాడారు.

Recent

- Advertisment -spot_img