HomeసినిమాSamantha Breakup : సమంత బ్రేకప్‌కు కూడా నువ్వే కారణం..

Samantha Breakup : సమంత బ్రేకప్‌కు కూడా నువ్వే కారణం..

Samantha Breakup : సమంత బ్రేకప్‌కు కూడా నువ్వే కారణం..

Samantha Breakup : సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు.

తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా తమ సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేస్తూ వస్తున్నారు.

Naga Chaitanya Samantha Ruth Prabhu ఇదేనిజం Samantha Breakup : సమంత బ్రేకప్‌కు కూడా నువ్వే కారణం..

తాజాగా బాలీవుడ్‌లో ఓ బ్రేకప్ స్టోరి తెరపైకి వచ్చింది. యంగ్ హీరో సిద్ధార్థ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వాని విడిపోయారన్న వార్తలు బీటౌన్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

అయితే సిద్ధార్థ.. తాజాగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఇప్పుడు ఈ వార్తలకు మరింత ఆజ్యం పోస్తోంది.

‘ఏ డే విత్ అవుట్ సన్ షైన్ లైక్, యూ నో..నైట్’ అంటూ సిద్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది.

దీనిపై చాలామంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.అయితే ఈ పోస్టుపై హీరోయిన్ రాశిఖన్నా స్పందించింది.

మంట ఎమోజీని పోస్టు చేసింది. దీంతో అది చూసిన పలువురు నెటిజన్స్ ఆమెపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.

sidharth malhotra kiara ఇదేనిజం Samantha Breakup : సమంత బ్రేకప్‌కు కూడా నువ్వే కారణం..

కియారా, సిద్దార్థ విడిపోవడానికి నువ్వే కారణమా ? అంటూ ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నించగా.. మరో నెటిజన్.. సమంత బ్రేకప్‌కు కూడా ఈమెనే కారణం అంటూ.. పోస్టు చేశారు.

దీంతో ఇప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దీంతో ఇప్పుడు రాశిఖన్నా పేరు హాట్ టాపిక్‌గా మారింది.

అసలు రాశీఖన్నా ఈ జంటల బ్రేకప్‌కు కారణం ఎలా అయ్యింది అంటూ.. సినీ ప్రేక్షకులు ఇప్పుడు జోరుగా చర్చించుకుంటున్నారు.

Raashi khanna6 1 ఇదేనిజం Samantha Breakup : సమంత బ్రేకప్‌కు కూడా నువ్వే కారణం..

సమంత విషయానికి వస్తే.. సమంత మాజీ భర్త నాగచైతన్యతో కలిసి రాశీఖన్నా థాంక్యూ అనే సినిమాలో నటించింది.

నాగ చైతన్య ప్రస్తుతం విక్రం కె కుమార్ డైరక్షన్ లో థ్యాంక్యూ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తుంది.

ఈ సినిమాకు గ్రేట్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరాం కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు.

థ్యాంక్యూ మూవీని నాగ చైతన్య ఈమధ్యనే పూర్తి చేసినట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు.

raashi khanna 3 ఇదేనిజం Samantha Breakup : సమంత బ్రేకప్‌కు కూడా నువ్వే కారణం..

ఇక రాశి గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో కూడా యాక్ట్ చేస్తోంది.

తెలుగు మూవీ లతో ఫుల్ బిజీ గా ఉన్నా రాశి ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా అనేక ప్రాజెక్ట్ లలో నటిస్తుంది, అందులో భాగంగా హాట్ బ్యూటీ రాశి ఖన్నా తాజాగా నటించిన రుద్ర అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ఈ మధ్య నే విడుదల అయ్యింది.

తాజా గా విడుదల అయిన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది, ఇలా ఓ వైపు తెలుగు మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న రాశి ఖన్నా బాలీవుడ్ మూవీ లలో కూడా నటిస్తుంది.

బాలీవుడ్‌లో సిద్ధార్థ హీరోగా నటిస్తున్న యోధ మూవీ కూడా షూటింగ్ నడుస్తోంది. ఈ సినిమాలో కూడా రాశి ఖన్నా నటిస్తోన్న విషయం తెలిసిందే.

Raashii Khanna 3 3 ఇదేనిజం Samantha Breakup : సమంత బ్రేకప్‌కు కూడా నువ్వే కారణం..

‘యోధా’ వచ్చే ఏడాది నవంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. ఇందులో దేశాన్ని రక్షించే సైనికుడిగా సిద్ధార్థ్ కనిపించనున్నాడు.

అయితే అటు నాగచైతన్యతో చేసిన థాంక్యూ మూవీ.. ఇటు సిద్ధార్థతో చేసిన యోధ మూవీ ఇంకా విడుదల కాలేదు.

ఈ రెండు సినిమాల షూటింగ్ నడుస్తుంటేనే అటు నాగ చైతన్య సమంతకు విడాకులు అయ్యాయి.

ఇటు సిద్ధార్థ, కియారా బ్రేకప్ కూడా అయ్యింది.

దీంతో ఈ రెండింటికి రాశి ఖన్నా కారణమంటూ నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. మరి దీనిపై రాశి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Recent

- Advertisment -spot_img