ప్రతి ఏటా భారీగా పోటీ పడే JEE మెయిన్స్‌కు ఈ సారి దరఖాస్తులు భారీగా తగ్గాయి. అందుకు ఎన్డీయే పెట్టిన రూల్స్యే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అక్టోబర్ 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా తొలి రెండు వారాల్లో కేవలం 5.10 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అయితే నవంబర్ 22 వరకు అవకాశం ఉండడంతో దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. 2025 జనవరిలో పరీక్షలు జరిగే అవకాశం ఉంది.