Homeహైదరాబాద్latest Newsవైసీపీ దుకాణం బందేనా..?

వైసీపీ దుకాణం బందేనా..?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత.. వైసీపీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లుంది. గత ఐదేళ్ల పాలన దృష్ట్యా రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్ లేదనే నిర్ణయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారట. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు వైసీపీని వీడగా.. మరికొందరు అదే ఆలోచనలో ఉన్నారు. ఈ పరిస్థితిని చూస్తే వైసీపీ దుకాణం త్వరలోనే బంద్ అవడం ఖాయమ‌ని టాక్ నడుస్తోంది.

Recent

- Advertisment -spot_img