Homeహైదరాబాద్latest Newsరేపు స్కూళ్లకు సెలవు ఉందా?

రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు దసరా సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏపీలో స్కూళ్లకు ఆదివారంతో సెలవులు ముగియనుండగా.. సోమవారం నుంచి స్కూల్స్ ప్రారంభంకానున్నాయి. ఇకపోతే తెలంగాణలో సోమవారం కూడా సెలవు ఉండగా.. మంగళవారం నుంచి బడులు ప్రారంభంకానున్నాయి. మరోవైపు తెలంగాణలో కాలేజీలు మాత్రం సోమవారం నుంచి మొదలుకానున్నాయి.

Recent

- Advertisment -spot_img