Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఇదేనా..?

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఇదేనా..?

ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల తరఫున బరిలో దిగే అభ్యర్థుల ఖరారు తర్వాతే కార్యరంగంలోకి దిగాలని భావిస్తోంది. త్వరలో జరగనున్న 3ఎమ్మెల్సీ(2 టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్‌)లో రెండింటిని గెలిచి సత్తా చాటాలని ఆ పార్టీ ముఖ్యనేతలు పట్టుదలగా ఉన్నారు. పట్టభద్రులు, టీచర్లలోనూ బీజేపీకి ఆదరణ ఉందని రుజువు చేయాలని ఆపార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Recent

- Advertisment -spot_img