Homeహైదరాబాద్latest Newsనాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై.. టాలీవుడ్ మౌనం వెనుక కారణం ఇదేనా..?

నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై.. టాలీవుడ్ మౌనం వెనుక కారణం ఇదేనా..?

టాలీవుడ్ సీనియర్ నటుడు నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నాగార్జునకు టాలీవుడ్లో ఒక్కరు కూడా బహిరంగంగా మద్దతు తెలపలేదు. దీనిపై సోషల్మీడియాలో అక్కినేని అభిమానులు ఆగ్రహిస్తున్నారు. కాగా.. ఇది ఇండస్ట్రీ వ్యవహారం కాదని.. ఆయన వ్యాపారాలకు సంబంధించినదని కొందరు సినీపెద్దలు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇండస్ట్రీ నుంచి ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదని వారు వాదిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img