Homeహైదరాబాద్latest Newsసినిమా టికెట్ రేట్ల పెరుగుదలకు కారణం ఇదే?

సినిమా టికెట్ రేట్ల పెరుగుదలకు కారణం ఇదే?

కొత్త సినిమా విడుదల అంటేనే టికెట్ రేట్లు భారీగా పెంచేస్తున్నారు. పాన్ ఇండియా మూవీలకు అసలు బడ్జెట్ కంటే అదనంగా ఖర్చు చేస్తున్నారు. ఇది కూడా టికెట్ రేట్ల పెంపునకు ఓ కారణం. హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్లు, భారీ సెట్లు, లొకేషన్లు, VFXల కారణంగా ధరలు అధికంగా పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే థియేటర్‌లో సెంట్రల్ ఏసీలు, ప్రీమియం సీటింగ్ వంటి లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. థియేటర్ల మెంటినెన్స్ కారణంగా టికెట్ ధరలూ పెరిగిపోతున్నాయి.

Recent

- Advertisment -spot_img