రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్, ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీళ్లను తాగుతారట. తన అందాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. 750 మి.లీ వాటర్ ధర దాదాపు రూ.27 వేల వరకు ఉంటుందట. ఆ నీటిని తాగితే చర్మం మెరుస్తూ అందంగా ఉంటారట. శరీర బరువు నియంత్రణలో ఉండి, ఒత్తిడి దూరం అవుతుందట. ఈ నీళ్లు కేవలం ఫిజి, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల్లో ఏర్పడే గ్లేషియర్‌ల నుంచి సేకరిస్తారు.