Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో ఇవాళ సెలవు ఉందా? లేదా?

తెలంగాణలో ఇవాళ సెలవు ఉందా? లేదా?

సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా గురువారం సెలవు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇవాళ ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. కానీ ఉద్యోగులు మాత్రం సాధారణ సెలవు ఇవ్వాలని సీఎంవో ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది. దాంతో నేడు ఉద్యోగులకు సాధారణ సెలవు కాకుండా.. ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉండనుంది.

Recent

- Advertisment -spot_img