Homeహైదరాబాద్latest NewsBigg Boss Telugu: మారిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల లిస్టు.. కొత్త కంటెస్టెంట్స్ వీళ్ళే?

Bigg Boss Telugu: మారిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల లిస్టు.. కొత్త కంటెస్టెంట్స్ వీళ్ళే?

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల జాబితా ఇదేనంటూ నెట్టింట ఓ లిస్టు వైరలవుతోంది. సీనియర్‌ నటి సనా హౌస్‌లోకి రానుందట. కమెడియన్‌ యాదమ్మరాజు, నటి అంజలి పవన్‌, యాంకర్లు రీతూచౌదరి, సౌమ్యరావు, ఏక్‌నాథ్‌ హారిక, సింగర్‌ సాకేత్‌ కంటెస్టెంట్లుగా కన్ఫార్మ్‌ అయ్యారట. అలాగే కృష్ణ ముకుంద మురారీ సీరియల్‌ ఫేమ్‌ యష్మిగౌడ, యువసామ్రాట్‌, హర్షసాయి, విష్ణుప్రియ, బంచిక్‌‌బబ్లూ, సోనియా సింగ్‌, బెజవాడ బేబక్క పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img