Homeహైదరాబాద్latest Newsక్రాకర్స్ కాల్చేటప్పుడు ఇలా చేస్తే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

క్రాకర్స్ కాల్చేటప్పుడు ఇలా చేస్తే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

  • చేతిలో పట్టుకొని టపాసులను వెలిగించొద్దు. కాల్చే సమయంలో వాటిపైకి వంగకూడదు. ముఖం దూరంగా తిప్పి ఉంచాలి.
  • అగరవత్తులు, కొవ్వొత్తులు వెలిగించిన చోట టపాసులను ఉంచొద్దు. వాటిని జేబులో పెట్టుకోవద్దు.
  • ప్రతి ఒక్కరు కాటన్‌ దుస్తులు ధరిస్తే మంచిది.
  • గాలులు వీస్తున్న సందర్భంలో టపాసులు వెలిగించవద్దు.
  • కళ్లకు గాయాలైనా, కళ్లలో ఏదైనా పదార్థం ఇరుక్కున్నా వెంటనే వైద్యశాలకు తీసుకువెళ్లాలి.
  • కాలిన చోట క్రీం లేదా నూనె లాంటివి పూయవద్దు. బదులుగా వైద్యులను సంప్రదించాలి.

Recent

- Advertisment -spot_img