ఫోన్ పక్కనే ఉంచుకొని నిద్రపోవడమనేది ప్రమాదరమని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ నుంచి రిలీజ్ అయ్యే రేడియేషన్ క్యాన్సర్‌కు కారకమని హెచ్చరించారు. చిన్నపిల్లలకు మెదడుకు సంబంధించిన వ్యాధులు రావచ్చు. పక్కనే పేలే ప్రమాదం ఉంది. ఫోన్ ద్వారా వచ్చే నీలికాంతితో నిద్రలేమి సమస్యలు వస్తాయట. వీలైనంత దూరంలో ఫోన్‌ను ఉంచి నిద్రపోతే మేలంటున్నారు.