Homeహైదరాబాద్latest Newsపవన్ ఫాన్స్ కి పండుగే..! 'ఓజీ' మూవీలో రామ్ చరణ్ ..?

పవన్ ఫాన్స్ కి పండుగే..! ‘ఓజీ’ మూవీలో రామ్ చరణ్ ..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ కాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ‘ఓజీ’ సినిమాకి సాహూ సినిమాకి కనెక్షన్ ఉందిని తెలుస్తుంది. అయితే ఈ సినిమా గురించి ఓ అదిరిపోయి న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబోయ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రామ్ చరణ్, పవన్ ను తెరపై చూడాలని చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓజీ ఆ కోరికను తీర్చబోతున్నాడనేది ఫిల్మ్ సర్కిల్స్‌లో ట్రెండింగ్. ఫ్రస్టూహతం ఈ వార్త సోషల్ మీడియాలోకి ట్రెండ్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img