Homeతెలంగాణఇంత జరిగిన జగన్ కు ఇంకా బుద్ధి రాలేదు .. మాజీ సీఎం పై పవన్...

ఇంత జరిగిన జగన్ కు ఇంకా బుద్ధి రాలేదు .. మాజీ సీఎం పై పవన్ కళ్యాణ్ సెటైర్లు

ఎన్నికల్లో ఓడిపోయినా జగన్‌కు ఇంకా తత్వం బోధపడలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడవక ముందే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వినుకొండలో చోటుచేసుకున్న గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమారని విమర్శించారు. ఇంకా తానే సీఎం అనే భ్రమల్లో జగన్ ఉన్నారని సెటైర్ వేశారు.

Recent

- Advertisment -spot_img