Homeహైదరాబాద్latest Newsజగన్‌కు.. కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి.. నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్.. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే..!

జగన్‌కు.. కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి.. నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్.. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే..!

జనసేన నేత నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘2019లో శ్రీను అనే వ్యక్తి జగన్‌ మీద కోడికత్తితో దాడి చేశాడు. 5 ఏళ్లు అయినా కేసు కొలిక్కి రాలేదు. అప్పుడంటే జగన్‌కు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకు కుదర్లేదు. ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయాలి. కోడికత్తి కేసుపై తక్షణమే విచారణ చేపట్టాలి’’ అని నాగబాబు తెలిపారు.

Recent

- Advertisment -spot_img