Homeహైదరాబాద్latest NewsAP CM : మళ్ళీ జగనేనా?

AP CM : మళ్ళీ జగనేనా?

ఐదేళ్లు సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలు ఏకపక్షంగా జగనన్నకి మద్దతుగా నిలిచారని ఈ సారి కూడా జగనే గెలుస్తాడని ఒక మ్యాగజైన్‌ స్టోరీలో జోస్యం చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య లుకలుకలు కూటమిని దెబ్బతీస్తే.. జగనన్న చేసిన సిద్ధం నినాదం కోట్లాది మందిని పార్టీకి చేరువ చేసిందని ప్రశంసలు చేశారు. అభ్యర్థుల ఎంపికలో జగనన్న చేసిన సోషల్ ఇంజినీరింగ్ దెబ్బకి కూటమి కుదేలైపోయిందని ఆ మ్యాగజైన్‌ లో వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img