Homeహైదరాబాద్latest Newsహస్తినాకు జగ్గారెడ్డి.. మళ్లీ కాంగ్రెస్ లో..

హస్తినాకు జగ్గారెడ్డి.. మళ్లీ కాంగ్రెస్ లో..

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం సీఎంతో చర్చించిన విషయాలను మీడియాతో చెప్పేందుకు జగ్గారెడ్డి నిరాకరించారు. ఈ క్రమంలోనే బుధవారం ఆయన ఢిల్లీ వెళ్లడం, పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

జగ్గారెడ్డి ఎమ్మెల్సీ లేదంటే పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెదక్ పార్లమెంట్ స్థానం తన కూతు జయారెడ్డి లేదా సతీమణీ నిర్మల పోటీ చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఢిల్లీ పర్యటన అనంతరం అన్నీ విషయాలపై క్లారిటీ రానుంది.

Recent

- Advertisment -spot_img