Homeహైదరాబాద్latest Newsవచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

కాంగ్రెస్ కీలక నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. తన భార్య నిర్మలారెడ్డి లేదా తన అనుచరుడు ఆంజనేయులతో పోటీ చేయిస్తానని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్, మహేశ్ కుమార్ గౌడ్ తో చర్చిస్తానన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు ఓటుకు రూ.2వేలు ఇచ్చి తనను ఓడించారని ఆరోపించారు. ఓడినా ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధికి నిధులు తెస్తానని అన్నారు.

Recent

- Advertisment -spot_img