Homeఫ్లాష్ ఫ్లాష్Avatar 2: పూర్తైన షూటింగ్​.. రిలీజ్​ ఎప్పుడంటే

Avatar 2: పూర్తైన షూటింగ్​.. రిలీజ్​ ఎప్పుడంటే

Hollywood ​ సాహస డైరెక్టర్ జేమ్స్ కామెరూన్​ రూపొందిస్తున్న ‘Avatar 2’​ చిత్రీకరణ పూర్తయ్యిందని, ఈ చిత్రాన్ని 2022లో రిలీజ్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవలే జరిగిన Australia World Summit ​-2020లో హాలీవుడ్​ నటుడు ఆర్నాల్డ్​ ష్క్వార్జ్​నెగ్గర్​​తో JOOM​ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Avatar సీరిస్​లో మూడు చిత్రాలు ప్లాన్​ చేసినట్లు కామెరూన్​ తెలిపారు. అవతార్​ 3 షూటింగ్​ కూడా దాదాపు పూర్తైందని, ప్రస్తుతం New Zealand లో చివరి షెడ్యూల్​ Shooting​ జరుగుతోందని చెప్పారు. సినీ ఇండస్ట్రీని Carona అతాలకుతలం చేసేసిందని, దాంతో అవతార్​ 2 Release Date​ను ఏడాడిపాటు వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img