Homeహైదరాబాద్latest Newsత్వరలో జమిలీ ఎన్నికలు.. మళ్లీ కేసీఆర్ సీఎం..! ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు

త్వరలో జమిలీ ఎన్నికలు.. మళ్లీ కేసీఆర్ సీఎం..! ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు

నేడు ‘దీక్షా దివస్’ కార్యక్రమం వరంగల్ లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు. ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయి.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒట్టు వేసిందనుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు అనిఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు అధైర్యపడవద్దని అన్నారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Recent

- Advertisment -spot_img