Homeహైదరాబాద్latest NewsBREAKING: జానీ మాస్టర్‌కు షాక్ ఇచ్చిన జనసేన.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశం..!

BREAKING: జానీ మాస్టర్‌కు షాక్ ఇచ్చిన జనసేన.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశం..!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన పార్టీ షాక్ ఇచ్చింది. అతడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని హైదరాబాద్‌లోని నార్సింగిలో కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని జనసేన ఓ లేఖను విడుదల చేసింది.

spot_img

Recent

- Advertisment -spot_img