Homeహైదరాబాద్latest Newsమార్కండేయ దేవాలయంలో జంధ్యా ధారణ వేడుకలు

మార్కండేయ దేవాలయంలో జంధ్యా ధారణ వేడుకలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు తడక బాలకిషన్ ఆధ్వర్యంలో జంధ్యాల పౌర్ణమి పర్వదినం వేడుకలు నేత్ర పర్వంగా జరిగాయి. వేద పండితులు హోమము పూర్ణావతి విశేష పూజలు, గాయత్రి ధారణ చేయించారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాద అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు గౌడ కృష్ణారి, శ్రీరామ్ మనోహర్, దొంత బాల్రాజు, ఎనగందుల శంకరు, దశరథము, తడుక ప్రభాకర్, గౌడ సహదేవ్, తాటిపాముల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img