Homeహైదరాబాద్latest Newsమోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన జాన్వీ కపూర్

మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన జాన్వీ కపూర్

తిరుపతి : బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కి దేవుడిపై తనకున్న భక్తిభావావన్ని మరోసారి చాటుకుంది. జాన్వీతో పాటు, తన స్నేహితుడు శిఖర్ పహారియా కలిసి మెట్లు ఎక్కుతున్న వీడియో వైరల్ అవుతోంది. తిరుమల ట్రిప్‌కు సంబంధించిన వీడియోను జాన్వీ స్నేహితుడు ఓరీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. శ్రీవారి దర్శనంలో భాగంగా వీరు తిరుపతి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు.

ఖాళీ సమయం దొరికినప్పుడల్లా జాన్వీ తిరుమలకు తరచూ వెళ్తుంటుంది.స్నేహితులు, బంధువులతో కలిసి సరదాగా గడుపుతుంటుంది. ఇటీవలే మార్చి 6వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా పిన్ని మహేశ్వరి, స్నేహితులు శిఖర్‌ పహారియా , ఓరీ తో కలిసి తిరుమల వెళ్లింది.

Recent

- Advertisment -spot_img