Janhvi Kapoor : ఖుషి వెడ్డింగ్ మేగజైన్ కవర్ పేజీ పై జాన్వీ కపూర్
Janhvi Kapoor : ఖుషి వెడ్డింగ్ కోసం జాన్వీ కపూర్ బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ మస్త్ గా ముస్తాబైంది.
నిండా ఆభర ణాలు ధరించి యువరాణిలా దర్శనమిచ్చింది.
ఖుషి వెడ్డింగ్ మేగజైన్ కవర్ పేజీ కోసం ఇలా స్పెషల్ గా కనిపించింది. తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన డ్రెస్ లో తళుక్కున మెరిసింది.
మెడలో హారం, చెవులకు రింగులు, చేతులకు బంగారు గాజులు, ముక్కుకు ముక్కెర… ధరించి రాయల్ లుక్ లో కనిపించింది.
దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం జాన్వీ కపూర్.. గుడ్ లక్ జెర్రీ, మిలి, బవాల్ సినిమాల్లో నటిస్తోంది.
మరోవైపు స్పెషల్ ఫోటో షూట్స్ తో బిజీగా గడు పుతోంది.
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor
Janhvi Kapoor