Homeహైదరాబాద్latest Newsజన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయం..!

జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయం..!

ఫుల్ పవర్స్‌తో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు హైడ్రా అనేది అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆధీనంలో ఉన్న జన్వాడ ఫాంహౌస్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ సమయంలో అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి అనుమతులు లేవని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img