Homeసినిమా'Japan' runtime fix..! ‘జపాన్’​ రన్​టైమ్​ ఫిక్స్..!

‘Japan’ runtime fix..! ‘జపాన్’​ రన్​టైమ్​ ఫిక్స్..!

కోలీవుడ్ హీరో కార్తీ, డైరెక్టర్ రాజు మురుగన్ కాంబోలో వస్తున్న మూవీ జపాన్‌. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్​గా నటించిన ఈ సినిమా ఈ నెల 10న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఇప్పటికే సెన్సార్​ను పూర్తి చేసుకున్నఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్​సీ)నుంచి 13 అభ్యంతరాలు వచ్చాయి. అయితే, తాజాగా ఈ మూవీ రన్​టైమ్​ 156 నిమిషాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో సునీల్, విజయ్ మిల్టన్, కెఎస్ రవికుమార్, సనల్ అమన్, వాగై చంద్రశేఖర్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Recent

- Advertisment -spot_img