Homeహైదరాబాద్latest Newsపోలింగ్ బూత్‌లో జవాన్ మృతి

పోలింగ్ బూత్‌లో జవాన్ మృతి

ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో అవాంఛనీయ ఘటన జరిగింది. మాథాబాంగాలో ఉన్న ఓ పోలింగ్ బూత్ వాష్‌రూంలో CRPF జవాన్ అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలింగ్‌కు ముందే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా..జవాన్ తలపై గాయాలున్నాయని, జారిపడటం వల్ల మరణించి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img