Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా..!

ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా..!

ఇదేనిజం, జగిత్యాల: జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ పార్టీలో చేరడంపై కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ పార్టీలో చేరికపై సమాచారం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేససేందుకు తన క్యాడర్ ను తీసుకొని హైదరాబాద్ ప్రయాణంకు సిద్ధం అయ్యారు అని తెలుస్తోంది. కాగా, జీవన్రెడ్డి నివాసానికి పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకుని కాన్వాయ్ రూపంలో హైదరాబాద్ లోని గాంధీభవన్ కి వెళుతున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img