Homeహైదరాబాద్latest Newsసామాన్యులకు ఝలక్.. రూ.100 దాటిన టమాటా ధర..!

సామాన్యులకు ఝలక్.. రూ.100 దాటిన టమాటా ధర..!

రోజురోజుకి టమాట ధరలు మండిపోతున్నాయి. నెల కిందటి వరకు కిలో టమాటా ధర 30 నుంచి 40 రూపాయలు ఉండగా.. ఈ 15 రోజుల గ్యాప్లోనే కొండెక్కి కూర్చున్నాయి. ఈ రెండు వారాల్లోనే ఉన్నట్టుండి టమాట రేట్లు ఏకంగా ట్రిపుల్ అయ్యాయి. ప్రస్తుతం టమాటా ధర 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో సరఫరా తగ్గిపోవటంతో మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయింది.

Recent

- Advertisment -spot_img