Sridevi’s daughter JhanviKapoor is gaining immense popularity with movies on one side and photoshoots on the other.
The seller will provide you genuine articles as he does not want to tarnish his own image.
Innovative photo shoot showing the latest developments.
These photos posted by Janvi Kapoor on social media are shaking up the socialmedia.
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఒకవైపు సినిమాలతో మరో వైపు ఫొటో షూట్స్‌తో అశేష అభిమాన గణం పెంచుకుంటుంది.
సినిమాల విషయంలో వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటున్న ఈ అమ్మడు ఫొటో షూట్ విషయంలో కాస్త హద్దులు పెట్టుకుంటుంది.
తాజాగా తన వీపందాలు చూపిస్తూ వినూత్నంగా ఫొటో షూట్ చేసింది. జాన్వీ కపూర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
ప్రస్తుతం రూహి అనే సినిమాతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా వరుస ఫొటో షూట్స్ చేస్తుంది.
ఆ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలు ఫ్యాన్స్‌ని ఎంతగానో అలరిస్తున్నాయి.
జాన్వీ కపూర్ చేస్తున్న రూహి అనే చిత్రం హారర్ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కగా, ఇందులో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్ర పోషించారు.
వరుణ్ శర్మ, పంకజ్ త్రిపాఠి, అలెక్స్ ఓనెల్, సీమా పహ్వా, ఆమ్నా షరీఫ్, రోనిత్ రాయ్ లు కీలక పాత్రల్లో నటించారు.
మార్చి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.