Homeహైదరాబాద్latest Newsకస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సందర్శించిన ఝాటోత్ హుస్సేన్

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సందర్శించిన ఝాటోత్ హుస్సేన్

ఇదే నిజం, గూడూరు: జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ ఝాటోత్ హుస్సేన్ నాయక్ ఈరోజు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం గూడూరు ను సందర్శించారు. దీనిలో భాగంగా పాఠశాలలోని పరిసరాలను పరిశీలించారు. ఆర్. ఓ.ప్లాంట్ ను రిపేర్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గూడూరు తహసిల్దారు సంగు శ్వేతా, మండల అభివృద్ధి అధికారి ఎర్ర వీరస్వామి, శ్రీదేవి, ఎంఎన్ఓ. రవికుమార్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సునీత, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img